బీజేపి నే టార్గెట్.. మనమంతా ఒక్కటవుదాం : చంద్రబాబు నాయుడు | Oneindia Telugu

2018-11-08 699

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu meets former Prime Minister HD Deve Gowda and Karnataka Chief Minister HD Kumaraswamy in Bengaluru.
#ChandrababuNaidU
#Kumaraswamy
#devagowda
#mayavathi
#akhileshyadav
#AndhraPradesh
#Bengaluru

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామిలను కలిశారు. మోడీ ప్రభుత్వానికి, ఎన్డీయేకు వ్యతిరేకంగా చంద్రబాబు పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన గురువారం బెంగళూరులో దిగారు. దేవేగౌడను, కుమారస్వామిని కలిశారు. చంద్రబాబు వెంట ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కంభంపాటి రామ్మోహన్ రావు, తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు ఉన్నారు.

Videos similaires